సత్తుపల్లి: రేజర్లలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

57చూసినవారు
సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తన ఇంటి ముందు ఉన్న స్థల వివాదం కోర్టులో కేసు నడుస్తుండగా సీసీ రోడ్డు వేస్తుండటంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్