తల్లాడ: బీజేపీ సభ్యత్వాలకు ఆదరణ

75చూసినవారు
తల్లాడ: బీజేపీ సభ్యత్వాలకు ఆదరణ
బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనీ బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ సంబూరి రామలింగేశ్వరావు అన్నారు. తల్లాడ మండలం మల్లవరంలో శుక్రవారం సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల బీజేపీ సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో భాగంగా జిల్లాలో 50 వేల సభ్యత్వం లక్ష్యంగా కాగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 10 వేల సభ్యత్వం పూర్తి కావొచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్