యు టి యఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

271చూసినవారు
యు టి యఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
2021 తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డైరీ, క్యాలెండర్, పాకెట్ బుక్స్ ను వేంసూర్ మండల వనరుల కేంద్రంలో సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేంసూర్ మండల తసీల్దార్ యండి.ముజాహిదీన్, మండల విద్యాశాఖాధికారి చలంచెర్ల. వెంకటేశ్వరరావు, టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి యస్ ఆర్ రమేష్, మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శి మేకల ధర్మారావు, బి.ఈశ్వరాచారి, సహాధ్యక్ష్యులు కె శ్రీనివాసరెడ్డి, ఎం సుజాత, కార్యదర్శులు కె నిర్మల కుమారి, టి రామశేషు, పి.దీన్ దయాళ్, నాయకులు జి. చంద్రశేఖర్, వి.నాగేంద్ర రావు, టి.ఆర్.యస్ రాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్