సీతారామతో 1.75లక్షల ఎకరాలను స్తిరీకరిస్తాం : పొంగులేటి

61చూసినవారు
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ను రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సుమారు 1. 75 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు రూ. 93కోట్ల ఖర్చుతో 9. 6 కి. మీ మేర ఏన్కూరు వద్ద లింకు కెనాల్ నిర్మిస్తున్నామన్నారు. భగవంతుడు అనుకూలిస్తే ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్