ఈనెల 20 వరకు అప్పాయిగూడెం రైల్వే గేటు మూసివేత

59చూసినవారు
ఈనెల 20 వరకు అప్పాయిగూడెం రైల్వే గేటు మూసివేత
కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి - ఇల్లెందు రైల్వే లైన్లో అప్పాయిగూడెం, సూర్యతండా గ్రామాల మధ్య ఉన్న రైల్వే గేటు మరమ్మతుల కారణంగా శనివారం నుండి ఈ నెల 20 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులు మాట్లాడుతూ, ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారు గమనించాలని కోరారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్