విద్యుత్ సరఫరాలో అంతరాయం

84చూసినవారు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చీమలపాడు, మాణిక్యారం గ్రామ పరిసర ప్రాంతాలలో సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ లో నెలకొన్న మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్