పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: బీజేపీ

72చూసినవారు
పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: బీజేపీ
సింగరేణి మండల కేంద్రంలో మంగళవారం బిజెపి కార్యాలయంలో మండల అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, సభ్యత్ నమోదు సింగరేణి మండల కేంద్రంలో అత్యధికంగా చేయాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్