ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్

60చూసినవారు
ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్
ఖమ్మం జిల్లా వైరాలోని శారద నర్సింగ్ హోమ్ మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. మోటార్ స్విచ్ కాలిపోగా షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పినట్లయింది.

సంబంధిత పోస్ట్