వైరా: గరికపాడులో పర్యటించిన అదనపు కలెక్టర్

84చూసినవారు
వైరా మండలం గరికపాడు గ్రామంలో మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటించారు. గ్రామ పంచాయతీలో ఉన్న మినీ కల్వర్టు శిథిలావస్థకు చేరిందని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి నూతన మినీ కల్వర్టు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పల్లె దవాఖానా (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్