వైరా: నల్లచట్టాలను రద్దు చేయాలి

80చూసినవారు
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నల్లచట్టాలను రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం వైరా మండలంలోని గొల్లెనపాడు గ్రామంలో రైతునేత దల్లెవాల్ కు మద్దతుగా రైతు దీక్ష చేపట్టి మాట్లాడారు. రైతులకై దీక్షచేస్తున్న దల్లేవాల్ కు ఎదైన జరిగితే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం హామీఇచ్చి కాలయాపన చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్