GOOD NEWS చెప్పిన కిషన్ రెడ్డి

82చూసినవారు
GOOD NEWS చెప్పిన కిషన్ రెడ్డి
తెలంగాణ నిరుద్యోగ యువతకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76% పెరిగిందన్న ఆయన.. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్