సన్‌రైజర్స్ బౌలింగ్‌కి చెక్ పెట్టేలా కేకేఆర్ సరికొత్త వ్యూహం

1114చూసినవారు
సన్‌రైజర్స్ బౌలింగ్‌కి చెక్ పెట్టేలా కేకేఆర్ సరికొత్త వ్యూహం
సన్‌రైజర్స్ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మకు కౌంటర్ వేస్తూ దూకుడుగా గేమ్ ఆడే ఎడమచేతి వాటం బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భావిస్తోంది. కేకేఆర్ జట్టులో ఎడమచేతి బ్యాటర్లుగా సునీల్ నరైన్, వెంటకేశ్ అయ్యర్, రింకూ సింగ్ ఇప్పటికే ఉన్నారు. వీరితో పాటు మరో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ నితీశ్ రాణాను బరిలోకి దించాలని యోచిస్తోంది.

సంబంధిత పోస్ట్