ఇండియన్ ఆర్మీ TES ఎంట్రీ 2024 నోటిఫికేషన్

83చూసినవారు
ఇండియన్ ఆర్మీ TES ఎంట్రీ 2024 నోటిఫికేషన్
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES) 52 కోర్స్ 2024 కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 90 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు దీనికి అర్హులు. అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 13 లోగా ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్