కేబీఆర్ పార్కులో నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్

582చూసినవారు
కేబీఆర్ పార్కులో నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్
పురాతన కాలానికి చెందిన వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. వాటి గురించి భావి తరాలకు తెలియడం కోసం భద్రపరుచుకోవాలి. నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కులో కొన్ని ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్ ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్