టెక్సాస్‌ను దహించివేస్తున్న అగ్నికీలలు

75చూసినవారు
టెక్సాస్‌ను దహించివేస్తున్న అగ్నికీలలు
అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం దావాగ్నుల్లో చిక్కుకుంది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చులకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడయ్యాయి. దావాగ్నులకు స్మోక్‌హౌస్‌ క్రీక్‌‌ఫైర్‌, గ్రేప్‌వైన్‌ క్రీక్‌‌ఫైర్‌, విండీ డ్యూసీ ఫైర్‌ అని పేర్లు పెట్టారు. పరిస్థితిని సమీక్షించిన రాష్ట్రగవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2,00,000 ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించివేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్