స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి (వీడియో)

77చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రలో పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. మద్యం సేవించేందుకు వచ్చి.. స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ సామల్ల శేఖర్ అనే వ్యక్తి హుకుం జారీ చేశాడు. డబ్బులివ్వాల్సిందేనని పర్మిట్ రూమ్ నిర్వాహకుడు కోరటంతో దాడికి దిగాడు. నేను లోకల్ నన్నే డబ్బులడుగుతావా అంటూ చితకబాదాడు. ఈయనకు వంత పాడుతూ పుల్లయ్య అనే వ్యక్తి సైతం పక్కనే ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్