‘డిజిటల్ డిమెన్షియా’ నివారణ మార్గాలు తెలుసుకోండి..

56చూసినవారు
‘డిజిటల్ డిమెన్షియా’ నివారణ మార్గాలు తెలుసుకోండి..
‘డిజిటల్ డిమెన్షియా’ వ్యాధి నుండి పిల్లలను రక్షించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ సమయాన్ని పరిమితంగా వినియోగించాలి. పిల్లలను రెండు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్‌ని చూడటానికి అనుమతించకూడదు. స్క్రీన్ నుంచి దూరంగా ఉండగలిగేలా పిల్లలకు గేమ్‌లను ఏర్పాటు చేయాలి. డిజిటల్ పరికరాలపై ఆధారపడే బదులు మెదడును ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. పని కోసం కంప్యూటర్ ఉపయోగించకుండా రాయడానికి ప్రయత్నించాలి.

సంబంధిత పోస్ట్