అనుష్క శర్మను కౌగలించుకున్న కోహ్లి (వీడియో)

53చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన తర్వాత భారత స్టార్ క్రికెటర్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మైదానంలో ఆమెను కౌగలించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక మ్యాచ్ చివరి వరకు అనుష్క శర్మ ఆసక్తిగా తిలకించారు. ఇక అనుష్క రావడంతో మ్యాచ్ గెలవడాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అనుష్క విరాట్ కోహ్లీకి లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్