TG: క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు.. పోలీసుల లాఠీఛార్జ్ (VIDEO)

63చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలవడంతో హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్లపైకి జనాలు భారీగా చేరుకుని కేరింతలతో హోరెత్తించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురిని ఉరికించి ఉరికించి కొడుతూ లాఠీఛార్జ్ చేశారు. దీంతో సంబరాలు చేసుకుంటున్న వారు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్