కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అత్యాచారం చేసి చంపబడిన డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెకు 16 బాహ్య, 9 అంతర్గత గాయాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఆమె చెంపలు, పెదవులు, ముక్కు, చేతులు, మోకాళ్లు, ప్రైవేట్ భాగాలు, మెడ, తలపై గాయాలున్నాయి. ఆమెకు ఊపిరి ఆడకుండా గొంతుకోసి హత్య చేసినట్టు నివేదికలో వెల్లడైంది.