ఆసిఫాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన అజ్మీరా శ్యామ్ నాయక్

61చూసినవారు
ఆసిఫాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన అజ్మీరా శ్యామ్ నాయక్
ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అజ్మీరా శ్యామ్ నాయక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను కలసి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బందిని హెచ్చరిస్తూ వచ్చే రోగులను సరైన సమయంలో మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైద్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్