ఆసిఫాబాద్: మహిళలు, పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు

55చూసినవారు
ఆసిఫాబాద్: మహిళలు, పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిస్షనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో షీటీమ్ ద్వారా ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్ధులకు, సిబ్బందికి, మహిళలు, పిల్లల పై జరుగుతున్న లైంగిక నేరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్