ఆసిఫాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులను సన్మానించిన గ్రామస్తులు

74చూసినవారు
ఆసిఫాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులను సన్మానించిన గ్రామస్తులు
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన పలువురు యువకులు ఇటీవలే జరిగిన వివిధ పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలడంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. ఇప్పటి వరకు గ్రామంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలో సుమారు 35మంది ఉద్యోగాలు చేస్తున్నారని వారందరూ భవిషత్తులో మరిన్నీ ఉద్యోగాలు పొందేలా యువకులకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్