సివిల్‌ సప్లయీస్‌ హమాలీల సమ్మె విరమణ

83చూసినవారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ సప్లయీస్‌, హమాలీ కార్మికుల సమ్మె 7 రోజులుగా కొనసాగుతుంది. మంగళవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిలోని జలసౌధ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎఐటియుసి ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. మంత్రి 2 రోజుల్లో జిఓను విడుదల చేస్తామన్నారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్