ఇన్నాళ్లకు జోరు వర్షం.. రైతన్నలు హర్షం

68చూసినవారు
ఇన్నాళ్లకు జోరు వర్షం వాంకిడి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పత్తివిత్తనాలు వేసి ఎంతగానో ఎదురుచూస్తున్న రైతన్నలకు ఉపశమనం లభించింది. వర్షం భారీగా కురవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో పలు పల్లె గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్