కొమరంభీం: క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దండే విఠల్

66చూసినవారు
కొమరంభీం: క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దండే విఠల్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరించారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు డీసీసీ అధ్యక్షులు కే విశ్వప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విలేకర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్