కొమరంభీం: కులగణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి

59చూసినవారు
కొమరంభీం: కులగణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంగళవారం కొమరంభీం జిల్లా గోలేటి గ్రామంలో కులగణన సర్వేను వారు పరిశీలించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే పట్ల సామాజిక మధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలేవరు నమ్మొద్దని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్