ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం

589చూసినవారు
కొమురం భీం జిల్లా లోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలోని పలు మండలాలలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. జిల్లాలో ఒకవైపు భానుడు భగభగమంటున్న తరుణంలో పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగజ్‌నగర్‌ తో పాటు పలు మండలాలలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం ముంచెత్తింది. రానున్న మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్