రాజస్థాన్ టార్గెట్ 180

51చూసినవారు
రాజస్థాన్ టార్గెట్ 180
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 179/9 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ 6, కిషన్ 0 ఔటవ్వగా, తర్వాత వచ్చిన సూర్యకుమార్ 10 కూడా నిరాశపరిచాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ 65, నబీ 23, వదేరా 49 ఆదుకున్నారు. అయితే చివర్లో ముంబై మళ్లీ తడబడింది. హార్దిక్ 10, డేవిడ్ 3 ఫెయిలయ్యారు. RR బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు. బౌల్ట్ 2, ఆవేశ్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్