పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి

84చూసినవారు
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి
కొమరంభీం ఆసిఫాబాద్ మండలంలోని ఐకేపీ వివోఏల స్థానిక మార్కెట్ యార్డ్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్