తిర్యాణి నూతన ఎస్సైను సన్మానించిన శోభన్

84చూసినవారు
తిర్యాణి నూతన ఎస్సైను సన్మానించిన శోభన్
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్సై వేణుమాధవ్ ను మండల ఆదివాసీ కాంగ్రెస్ నాయకుడు కుర్సెంగ శోభన్, ఆదివాసీ నాయకులు శాలువా కప్పి సన్మానించిన మిఠాయి తినిపించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మీఅందరి సహసహకారాలు ఉంటే క్రైమ్ రేట్ తగ్గించి పిస్ఫూల్ తిర్యాణి నిగ మారుస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్