మహాత్మాగాంధీకి ఘన నివాళులు

76చూసినవారు
మహాత్మాగాంధీకి ఘన నివాళులు
ప్రపంచాన్ని అహింస సిద్ధాంతాన్ని అందించిన మహానీయుడు, సత్యాగ్రహమే ఆయుధంగా.. అహింస మార్గంలో పోరాడి కోట్లాదిమంది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్య్రం అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా వాంకిడి ప్రభుత్వ కళాశాలలో బుధవారం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్