అట్టహాసంగా జరిగిన పద్మశాలి సంఘ ప్రమాణస్వీకారం

68చూసినవారు
అట్టహాసంగా జరిగిన పద్మశాలి సంఘ ప్రమాణస్వీకారం
కాగజ్ నగర్ లోని సంతోష్ ఫంక్షన్ హాల్ లో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు దాసరి వెంకటేష్ మరియు ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ గార్లచే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు వేముల బాలరాజు గారు ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్