వైభవంగా బోనాల జాతర

52చూసినవారు
వైభవంగా బోనాల జాతర
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ్ ధగడ్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు అందరు కలిసి బోనాల పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఈరోజు ఉదయమే గంగ నీళ్ళు తీసుకొచ్చి గ్రామదేవతలను అభిషేకించారు. ఈరోజు సాయంత్రం 5: 30 లకు ఇంటికొక్క మహిళ బోనమెత్తి భాజా భజంత్రిలతో ఊరేగింపుగా వెళ్ళి గ్రామ దేవత పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్