సినీ ఫక్కీలో పారిపోయిన ఖైదీలు..!

80చూసినవారు
సినీ ఫక్కీలో పారిపోయిన ఖైదీలు..!
సినీ ఫక్కీలో కొందరు ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఒక రహస్య టన్నెల్‌ నుంచి వారు తప్పించుకున్నారు. రష్యా రాజధాని మాస్కోకు 300కి.మీ. దూరంలో ఉన్న లిపెట్స్క్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు జైలులో అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ను గుర్తించారు. దాంతో వెంటనే ఆ జైల్లో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారో లెక్కతీశారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆరుగురు ఖైదీలు పారిపోయినట్లు గుర్తించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్