'హిందూ దేవుళ్లను తిట్టిన సీఐ రాంబాబును వెంటనే సస్పెండ్ చేయాలి'

1570చూసినవారు
కాగజ్ నగర్ మండలం బోరిగం శివారులోని దేవాలయ భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో బజరంగ్ దళ్ సభ్యులపై సీఐ రాంబాబు అనుచిత వ్యాఖ్యాలు చేసినట్లు సమాచారం. దేవున్ని బూతులతో తిట్టి అక్కడున్న గ్రామస్తులను బెదిరించి  హిందువుల మనోభావాలను  దెబ్బతీసే విధంగా మాట్లాడిన సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నేతలు డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్