ఎమ్మెల్యేపై కాగజ్‌నగర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

73చూసినవారు
ఎమ్మెల్యేపై కాగజ్‌నగర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కొమురంభీం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతోపాటు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ లపై అసత్యపు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పై గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి పేరిట‌ ఓ వైద్యురాలిని బెదిరించినట్లు ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు విచారణ జరుపుతున్నట్లు టౌన్ ఎస్హెచ్ ఓ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్