కాగజ్‌నగర్‌: త్వరలో తాగునీటి సమస్య పరిష్కరిస్తా: ఆర్ఎస్పీ

71చూసినవారు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్‌ మండలంలోని రేగులగూడ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. గిరిజన గ్రామ ప్రజలతో మాట్లాడి, స్తానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉందని తెలుపగా సంబధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. త్వరలోనే గ్రామానికి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్