మాజీ సైనికుల సామాజిక సేవ

73చూసినవారు
మాజీ సైనికుల సామాజిక సేవ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని విలేజ్ నం. 11లో గురువారం మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పేద బాలిక అంకిత బైరాగికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 5వేలతో పాటు అధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి సునీల్ మండల్ లు ఆర్థిక సాయం అందజేశారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. లయన్స్ క్లబ్ కొత్త పేట అధ్యక్షుడు రతన్ గ్రైన్, ప్రధాన కార్యదర్శి రవివర్మ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్