బీజేపిలో చేరికలు

56చూసినవారు
బీజేపిలో చేరికలు
బీఆర్ఎస్, బిఎస్పీ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరిక జరిగాయి. పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బిఎస్పీ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు, యువత పెద్ద ఎత్తున మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్