ఈ నెల 16 వ తేదిన సార్సాల గ్రామంలో ముత్యాల పోచమ్మ బోనాలు ఉన్నందున పోచమ్మ దగ్గరకు అన్ని వెహికల్స్ వెళ్ళుటకు సార్సాల గ్రామం వద్ద వాగులో బుధవారం ఉదయం రోడ్ వేయడం జరిగిందని తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్ తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండ ఉండుటకు ఈ రోడ్ వేయడం జరిగింది. కావున పోచమ్మ గుడి వద్దకు వెళ్లే భక్తులు సార్సాల గ్రామం నుండి వెల్లవచ్చును అని అన్నారు.