సుగుణక్క గెలుపుకు సైనికుల వలే పనిచేద్దాం

597చూసినవారు
సుగుణక్క గెలుపుకు సైనికుల వలే పనిచేద్దాం
బెజ్జూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం రావి శ్రీనివాస్ మాట్లాడుతూ అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణని బలపరచడం జరిగిందన్నారు. సుగుణక్క గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలే పని చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్