మెడికల్ హెల్త్ చెక్ అప్ క్యాంప్

581చూసినవారు
మెడికల్ హెల్త్ చెక్ అప్ క్యాంప్
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో శనివారం సిర్పూర్ పేపర్ మిల్ లిమిటెడ్, స్పర్శ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామస్తులు ఈ మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్