ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

50చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా చూస్తామన్నారు. నిధుల కేటాయింపు సైతం అదేవిధంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మంచి నీరు, ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్