పెన్ గంగా నదిని పరిశీలించిన ఎమ్మెల్యే

62చూసినవారు
కొమురంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేట, మహారాష్ట్రలోని రాజూర తాలూకా పోడ్సా మధ్యలో ఉన్న పెన్ గంగా నది అంతర్ రాష్ట్ర బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వార్ధా నదిని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్ గంగా నది పరివాహక ప్రాంత గ్రామస్తులు అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిర్పూర్, కౌటల మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భారీగా పంట నష్టం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్