రిపోర్టర్ పై ఇసుక మాఫియా సిబ్బంది దాడికి యత్నం

545చూసినవారు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని బారేగూడ వాగు నుండి ప్రతిరోజు రాత్రింపగలు ఇసుక మాఫియా సిబ్బంది తరలిస్తున్నారు. న్యూస్ కవరేజ్ కోసం ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు వెళ్లగా గ్రామస్తులు ఇసుక తీసుకుపోయే వారిపై చర్య తీసుకోవాలని తేలిపారు. తధుపరి ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దాడి చేయుటకు ప్రయత్నించ్చిన ఇసుక సిబ్బంది పై చట్ట పరమైనచర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్