కార్తీక స్వామి మహారాజ్ సమాధిని దర్శించుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే

55చూసినవారు
చెప్రాలలోని కార్తీక స్వామి మహారాజ్ సమాధిని శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు.  కార్తీక స్వామి ఆలయంలో నిర్వహించిన పల్లకి సేవలో పాల్గొని, సమాధి మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక స్వామి మహారాజ్ కృప వలన సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్