పలుచోట్లో చోరీలు

584చూసినవారు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తోట శోభ ఇంట్లో చోరీ నాలుగు తులాల బంగారం 50వేల రూపాయలు పోలీస్ డిపార్ట్మెంటుకు చెందిన కాజా హబీబుద్దీన్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పట్టణంలోని మున్ని బార్ కాపు వాడకు చెందిన బాబా ఖాన్ కిరాణం షాపులో దొంగతనానికి యత్నం కేసు నమోదు చేసుకొని ఫింగర్ ప్రింట్స్ డాగ్స్ కార్డుతో తనిఖీలు చేసిన డి.ఎస్.పి కరుణాకర్, సిఐలు ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్