చైనా ఏ లక్ష్యంతో ‘తియాంగాంగ్‌’లోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది?

57చూసినవారు
చైనా ఏ లక్ష్యంతో ‘తియాంగాంగ్‌’లోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది?
చైనా 2024, ఏప్రిల్‌ 25న తన రోదసి కేంద్రం ‘తియాంగాంగ్‌’లోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. యె గువాంగ్‌ఫు, లీ కాంగ్‌, లీ గువాంగ్సు అనే ఈ ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-18 వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లారు.

సంబంధిత పోస్ట్