అటవీశాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ డే ర్యాలీ

55చూసినవారు
కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం అటవీ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ డే సందర్భంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఎఫ్ఆర్ఓ జెండా ఉపి ర్యాలీని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వన్యప్రాణుల మనుగడను నిర్ధారించడానికి వాటిని సంరక్షించడానికి అందరు కలిసి పనిచేయాలని అన్నారు. ర్యాలీ అటవీ శాఖ కార్యాలయం నుండి పలు విధుల గుండా ర్యాలీ సాగింది. అటవిశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్